ఫిల్మ్ ట్రివియా : డెన్మార్క్ లో పుట్టిన ఈ స్టార్ ఇండియన్ నటి ఎవరో తెలుసా?

Published on Sep 25, 2020 2:26 pm IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈ రోజు మా ప్రశ్న ఏమిటంటే ఈ ప్రముఖ ప్రసిద్ధ నటి మన దేశంలో చాలా ఫేమస్. కానీ ఈమె నిజానికి పుట్టింది మాత్రం డెన్మార్క్ దేశంలో. అలాగే ఈమె స్టార్ హీరోయిన్ కాకముందు మోడలింగ్ కూడా చేసింది. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో మీకు తెలిస్తే కామెంట్స్ లో తెలియజేయండి. సరైన సమాధానాన్ని మేము తర్వాత రివీల్ చేస్తాము.

సంబంధిత సమాచారం :

More