ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “సలార్ సీజ్ ఫైర్”

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “సలార్ సీజ్ ఫైర్”

Published on Jan 20, 2024 7:03 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి ప్రభాస్ కెరీర్ లో రెండో అతి పెద్ద గ్రాసర్ గా నిలిచింది.

ఇక ఈ చిత్రం ఫైనల్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్ వారు ఈ సినిమా కొనుగోలు చేయగా అందులో నేటి నుంచి హిందీ మినహా పాన్ ఇండియా భాషల్లో వచ్చేసింది. మరి దీనిని ఇప్పుడు చూడాలి అనుకునేవారు ఇప్పుడు చూడవచ్చు. మరి ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా మేకర్స్ రెండు భాగాలుగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు