బిగ్ బాస్ 4 – కంటెస్టెంట్స్ కు ఇక నుంచి ఉంటుంది అసలు ఆట.!

Bigg Boss 4

ప్రపంచంలోనే అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ మన తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. అలా ఇప్పుడు విజయవంతంగా నాలుగో సీజన్ కూడా పూర్తి చేసుకునే స్థాయికి వచ్చేసింది. ఇక లాస్ట్ రెండు వారాలు ఉండే సరికి ఇక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి నుంచి అసలు ఆట మొదలు కానుంది అని చెప్పాలి. నిన్నటి ఎపిసోడ్ తో బిగ్ బాస్ అందరికీ అదిరిపోయే క్లారిటీ ఇచ్చారు.

మినహా అందరినీ నామినేట్ చేసి షాకివ్వడమే కాకుండా ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసుకోడం గేమ్ ను సరిగ్గా ఆడకపోవడం వంటివి ఇక నుంచి తీసుకోవడం జరగదని ప్రతి ఒక్కరికీ సింపుల్ గా స్వీట్ వార్నింగ్ ఇచ్చేసారు. దీనితో ఈ వారం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఆటగాళ్ల నుంచి అసలైన గేమ్ తప్ప మరొకటి ఉండదు. సో మళ్ళీ అందరి అసలు రంగులు బయటకు వచ్చేస్తాయి. మరి ఇక నుంచి అఖిల్ మినహా మిగతా వారి గేమ్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version