సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న గోవిందుడు అందరివాడేలే

Govindudu-Andarivadele
రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాకు పండుగ సమయంలో ఎదురులేకుండా పోయింది. సినిమా సరైన సమయంలో విడుదలైన కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సినిమాను ఎగబడి చూస్తున్నారు. థియేటర్ లు హౌస్ ఫుల్ బోర్డ్ లతో కళకళలాడుతున్నాయి.

అక్టోబర్ 2నుండి 6(బక్రీద్) వరకూ వరుసపెట్టి శెలవులు రావడంతో ఈ సినిమా కలెక్షన్లకు డోకా వుండదని అందరి భావన. వచ్చే వారం కూడా పెద్ద సినిమాలు ఏమి విడుదల కాని నేపధ్యంలో ఈ గోవిందుడి విజయానికి అడ్డు లేదని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు

Exit mobile version