తండేల్ : గీతా ఆర్ట్స్ నుండి ఇంట్రెస్టింగ్ పోస్ట్!

తండేల్ : గీతా ఆర్ట్స్ నుండి ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Published on Mar 3, 2024 4:14 PM IST

ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది. వచ్చేత్తాంది వచ్చేత్తాంది..వచ్చేత్తాంది. రేపు ఉదయం 11:00 గంటలకి సంథింగ్ ఎగ్జైటింగ్ అని పేర్కొంది. అస్సలు మిస్స్ అవ్వొద్దు అని పేర్కొంది. అయితే కొత్త చిత్రం అనౌన్స్ మెంట్ లేదా తండేల్ మూవీ అప్డేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో, డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తండేల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆడియెన్స్ ముందుకి రానుంది. ఈ చిత్రం కి సంబందించిన ప్రచార చిత్రాలు రిలీజై ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ సింగిల్ లేదా రిలీజ్ డేట్ పై ఈ అప్డేట్ ఉండే అవకాశం ఉంది. దీనిపై రేపు క్లారిటీ రానుంది. తండేల్ మూవీ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు