గీత గోవిందం 3 రోజల కలక్షన్స్ వివరాలు !

Published on Aug 18, 2018 1:32 pm IST

పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా నటించిన చిత్రం ‘గీత గోవిందం’. ఇటీవల ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రివ్యూస్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంటుంది. ఇక 3రోజులకుగాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 37. 45 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.

3రోజుల ప్రపంచవ్యాప్త కలక్షన్స్ వివరాలు :

 

ఏరియా కలెక్షన్స్
నైజాం 10.04కోట్లు
సీడెడ్ 4.0కోట్లు
నెల్లూరు  0. 90కోట్లు
గుంటూరు 1. 90కోట్లు
కృష్ణ 2. 10 కోట్లు
పశ్చిమ గోదావరి 1.09 కోట్లు
తూర్పు గోదావరి 2.08 కోట్లు
వైజాగ్ 3. 12కోట్లు
కర్ణాటక 2. 50కోట్లు
తమిళనాడు 1. 79కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా 1. 11కోట్లు
ఓవర్సీస్ 5.65కోట్లు

సంబంధిత సమాచారం :

More