ఫిల్మ్ ట్రివియా : ఇంజినీరింగ్ ను మధ్యలోనే వదిలి ఓ స్టార్ దర్శకుని దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన స్టార్ ఎవరో తెలుసా?

Published on Sep 18, 2020 4:08 pm IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏమిటంటే ఈ స్టార్ నటుడు మన దేశ వ్యాప్తంగా అందరికీ తెలుసు. అతను తన ఇంజినీరింగ్ ను మధ్యలో వదిలేసి సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు. అలా ఒక స్టార్ దర్శకుని దగ్గర కూడా ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు. మరి ఆ స్టార్ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

సంబంధిత సమాచారం :

More