గెస్ : నిన్నటి తరం ఈ అందమైన హీరోయిన్ ఎవరో తెలుసా ?

Published on Apr 24, 2020 10:15 pm IST

ఈ ఫొటోలో అస్పష్టంగా కనిపిస్తోన్న ఈమె 2000వ సంవత్సరం ప్రారంభంలో టాప్ హీరోయిన్. అందరి స్టార్ హీరోలతో ఆడిపాడింది. పైగా ఈ భామ తమిళ హిందీ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది. ప్రస్తుతం సైడ్ పాత్రలను కూడా చేస్తోంది. రీసెంట్ గా ఓ స్టార్ హారో సినిమాలోనూ ఓ కీలక పాత్రను చేసింది.

మరి ఈ హీరోయిన్ ఎవరో గెస్ చేసి మీ సమాధానాల్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలపండి. సరైన సమాధానం మరియు పూర్తి ఫోటోని కొద్దిసేపటి తరువాత మేమే మీకు తెలియజేస్తాం.


 

ఆన్సర్ : నిన్నటి తరం టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉండే.. ఈ టాలెంటెడ్ అండ్ సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు ‘భూమిక చావ్లా’.

సంబంధిత సమాచారం :

X
More