గెస్ : ఫేస్ కనబడని ఈ స్టన్నింగ్ బ్యూటీ ఎవరో తెలుసా ?

Published on Apr 26, 2020 4:49 pm IST

హింట్ : ఈ ఫోటోలో అస్పష్టంగా కనిపిస్తోన్న ఈ హీరోయిన్ ఒరిజినల్ పేరు, మరో స్టార్ హీరోయిన్‌ పేరులో కలుస్తోంది. మరి ఈ హీరోయిన్ ఎవరో గెస్ చేసి మీ సమాధానాల్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలపండి. సరైన సమాధానం మరియు పూర్తి ఫోటోని కొద్దిసేపటి తరువాత మేమే మీకు తెలియజేస్తాం.

 

 

 


ఆన్సర్ : ఈ అస్పష్టమైన ఫోటోలో ఫేస్ కనబడని ఈ స్టన్నింగ్ బ్యూటీ మరెవ్వరో కాదు, స్టార్ హీరోయిన్ ‘కియారా అద్వానీ’నే. అన్నట్లు కియారా అసలు పేరు ‘అలియా అద్వానీ’. అయితే అప్పటికే ‘అలియా భట్’ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుండటంతో… అలియా అద్వానీ కాస్త తన పేరును ‘కియారా అద్వానీ’గా మార్చుకుంది.

సంబంధిత సమాచారం :

X
More