గెస్: తెరవెనుక ఉన్న ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరు?

Published on Apr 27, 2020 12:36 pm IST

తెలుగు మరియు తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతున్న ఈ వర్ధమాన నటి, హిందీలో కూడా ఓ సినిమా చేసింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ గా పేరున్న ఈ యంగ్ బ్యూటీ కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటించింది. మరి తెర వెనుక దాగున్న ఆ బ్యూటిఫుల్ లేడీ ఎవరో కనిపెట్టి, కామెంట్ చేయండి..!

 

 

 


ఆన్సర్: అవును..ఈ బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఎవరో కాదు, ఐశ్వర్య రాజేష్. గత ఏడాది కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో నటించిన ఈమె, విజయ్ దేవరకొండ లేటెస్ట్ రిలీజ్ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో స్వర్ణగా ఆకట్టుకుంది.

సంబంధిత సమాచారం :

X
More