గెస్: ఈ యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో గుర్తించండి?

గెస్: ఈ యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో గుర్తించండి?

Published on Jun 10, 2020 5:19 PM IST

హింట్: ఈ తెరవెనుక దాగున్న భామ టెలివిజన్ షోల ద్వారా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం హీరోయిన్ గా ఎదుగుతుంది. మరి ఈ బాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ ఎవరో ఉహించి, కామెంట్ చేయండి.


ఆన్సర్: అవును ఈ ఫోటోలు ఉన్న హీరోయిన్ తారా సుతారియా. డిస్నీ ఇండియా టీవీ షోలతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ భామ గత ఏడాది స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, మార్జవాన్ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం తడప్ అనే మూవీలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు