నితిన్ మరియు నిత్య మీనన్ గతంలో “ఇష్క్” చిత్రంతో ప్రేక్షకుల మనసుని దోచుకున్నారు. ఈ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకి రానున్నారు. నూతన దర్శకుడు విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రానున్న “గుండె జారి గల్లంతయ్యిందే” చిత్రంలో వీరు ఇద్దరు కనిపించనున్నారు. “హైట్స్ ఆఫ్ లవ్” అన్న శీర్షికతో ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ మీద సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా ఐ. ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో మరో ఆకర్షణ జత చేరింది. పేరొందిన బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో కనిపించనున్నారు.ప్రస్తుతం ఆ పాత చిత్రీకరణ జరుపుకుంటుంది అని నితిన్ తెలిపారు. ఇప్పటికే దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.
నితిన్ తో డాన్స్ చేస్తున్న జ్వాల గుత్తా
నితిన్ తో డాన్స్ చేస్తున్న జ్వాల గుత్తా
Published on Jan 28, 2013 10:00 AM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : ఇరుముడి
- ఊరమాస్ రిపోర్ట్స్ తో మొదలైన ‘ఇరుముడి’ హవా!
- ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ ‘చెన్నై లవ్ స్టోరీ’
- ‘మెగా 158’ రిలీజ్ డేట్ మారిందా?
- చిరంజీవి బర్త్‌డే ట్రీట్ సిద్ధం.. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో ‘#Mega158’ టైటిల్ గ్లింప్స్
- ఇంట్రెస్టింగ్.. రజినీకాంత్ కి తెలుగు హీరోలే విలన్లు!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రికార్డ్: 20 లక్షలకు పైగా టికెట్లు సేల్.. యూఎస్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్
- మాస్ బుకింగ్స్ తో దూసుకెళ్ళిపోతున్న ‘ఇరుముడి’.. రిలీజ్ కి ముందే 2 లక్షల టికెట్స్
- ఇంటర్వ్యూ: వెంకీ అట్లూరి – కథ విన్నప్పుడు సూర్య ఏం నమ్మారో అదే తెరపై చూపించాం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా!
- ‘టాక్సిక్’కి మన దగ్గర హైకులు అవసరమా?
- ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. తనని వీడి వెళ్ళిపోయిన బఘీర!
- నైజాంలో తెరుచుకున్న ‘ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే
- ఇంటర్వ్యూ : దర్శకుడు శివ నిర్వాణ – ‘ఇరుముడి’ లాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు..!
- ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!
- షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?
- మహేష్ ‘వారణాసి’ ఆల్బమ్ పై బిగ్ క్లారిటీ!


