తమిళ పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి నుండి హన్సిక వరుస విజయాలను సొంతం చేసుకుంది. గత సంవత్సరం వేలాయుధం చిత్రంలో విజయ్ సరసన నటించిన ఈ భామ ఆ చిత్రం భారీ విజయం సాధించడంతో మరో రెండు భారీ చిత్రాలను సొంతం చేసుకుంది. సూర్య సరసన “సింగం-2” మరియు శింభు సరసన “వెట్టై మన్నన్” చిత్రాలలో నటిస్తుంది. ఇలా వరుసగా భారీ చిత్రాలు చేస్తుండడంతో ప్రేక్షకుల నోట్లో తన పేరు మారుమ్రోగుతుంది. తాజా సమాచారం ప్రకారం తమిళంలో రిమేక్ కాబోతున్న డిల్లి బెల్లి చిత్రంలో హన్సిక నటించబోతున్నట్టు తెలుస్తుంది. అలానే తెలుగులో బెల్లంకొండ సురేష్ చెయ్యబోతున్న చిత్రంలో నటిస్తున్నట్టు పరిశ్ర్రమ వర్ర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం ఈ భామ మంచు విష్ణు సరసన నటిస్తున్నారు. ఇవన్ని కలిపితే ప్రస్తుతం ఈ భామ చేతిలో ఏడు చిత్రాలు ఉన్నాయి. దక్షణాదిన బిజీ తార అయిపొయింది. హన్సిక ఆనందంలో మునిగి తేలుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మేఘాల్లో హన్సిక
మేఘాల్లో హన్సిక
Published on Apr 21, 2012 9:39 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ఇతర నటులు విఫలమైన చోట విజయ్ ఎలా గెలిచారు?..ఆ ఒక్క మాట ప్రజల్లో మార్పు తెచ్చిందా?.. నటుడు విశాల్ విశ్లేషణ!
- ఫైవ్ స్టార్ హోటల్లో దారుణం: డెత్ నోట్ రాసి ఇద్దరు కుమార్తెల హత్య.. ఆపై గొంతు కోసుకున్న తండ్రి!
- రవితేజ సినిమా నుంచి వారు వాకౌట్.. కారణం ఏమిటో..?
- ‘పళ్ళ బురుసు’ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది – కింగ్ నాగార్జున
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- వైరల్ వీడియో: ఉత్తరాఖండ్లో ప్రకృతి బీభత్సం.. క్షణాల్లో కుప్పకూలిన వంతెన
- దూసుకుపోతున్న ‘కొరియన్ కనకరాజు’.. ఏకంగా 8 లక్షల టికెట్ల అమ్మకం..!
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?


