వైవిధ్యమైన కథ తో ట్యాలెంటెడ్ డైరెక్టర్ !

Published on May 9, 2019 9:30 am IST

అందాల రాక్షసి , కృష్ణ గాడి వీర ప్రేమ గాథ తో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి లాస్ట్ రెండు సినిమాలు లై , పడి పడి లేచె మనసు తో నిరాశపరిచాడు.

ఇక పడి పడి లేచె మనసు తరువాత ఇప్పుడు హను మరో కథను సిద్ధం చేసే పనిలో వున్నాడు. 1970 ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఓ కథను సిద్ధం చేస్తున్నాడట ఈ డైరెక్టర్. స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక ఓ యంగ్ హీరో కు కథను వినిపించనున్నాడు. అయితే రైజింగ్ హీరోలు ఎవరు హను రాఘవపూడి కి ప్రస్తుతం డేట్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. మరి తన తరువాతి సినిమాకు హను , హీరోగా ఎవరిని సెలక్ట్ చేసుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More