యువ సామ్రాట్ కు జన్మదిన శుభాకాంక్షలు

యువ సామ్రాట్ కు జన్మదిన శుభాకాంక్షలు

Published on Nov 23, 2011 10:01 AM IST


యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కు నేటి తో 25 సంవత్సరాలు నిండుతాయి. ఒక మగాడి జీవితం లో మైలురాయి లాంటి ఈ దశ లో చైతన్య కు మంచి సినిమాలే రాబోతున్నాయి. రాంగోపాల్ వర్మ నిర్మాణం లో రూపొందిన చిత్రం ‘బెజవాడ’ లో త్వరలో చైతన్య ఒక మంచి పవర్ఫుల్ పాత్ర లో కనిపించబోతున్నారు. తదుపరి చిత్రం ‘ఆటోనగర్ సూర్య’ కూడా మంచి మాస్ యాక్షన్ చిత్రమే. తండ్రి నాగార్జున కు ‘శివ’ సినిమా ఎంతటి గుర్తింపు తెచ్చిందో , ‘బెజవాడ’ చిత్రం చైతన్య కు అంత గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నారు.

ఇప్పటికే చైతన్య మంచి ‘లవర్ బాయ్’ గా ‘100 % లవ్’ మరియు ‘ఏ మాయ చేసావే’ చిత్రాలతో నిరూపించుకున్నాడు.

123 తెలుగు .కాం ఈ యువ సామ్రాట్ కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు