నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు

Published on Dec 31, 2014 11:58 PM IST

Happy-New-Year123
ప్రియమైన రీడర్స్,

మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2015 మీ అందరికి సంతోషాలని ఆనందాలని తీసుకురావాలని కోరుకుంటున్నాం. 2014 లో తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. కమేర్షియల్ పెర్ఫార్మన్స్ లో కూడా 2014 తెలుగు చిత్ర పరిశ్రమ కి ఎంతో కలిసొచ్చింది.

2014 మాకు కూడా ఎంతో అనందంగా సాగిందనే చెప్పాలి. మీ సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ తో 123 తెలుగు సినిమా వార్తలు రివ్యూస్ ఫోటోలకు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ వెబ్ సైట్ గా ఎదుగుతుంది. మీకు మంచి రీడర్షిప్ అందించడం కోసం మేము మా శ్రమ ని కొనసాగిస్తాం.

తాజా వార్తలు