ఎన్‌టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన కార్తికేయ

ఎన్‌టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన కార్తికేయ

Published on May 20, 2020 11:57 PM IST

జూనియర్ ఎన్‌టీఆర్ పుట్టినరోజు సందర్భంగా హీరో కార్తికేయ అదిరిపోయే స్టెప్పులు వేశారు. నాన్నకు ప్రేమతో సినిమాలోని ఐ వానా వానా ఫాలో ఫాలో సాంగ్‌కి అచ్చం ఎన్‌టీఆర్ వేసిన స్టెప్పులను వీడియో చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

అయితే ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ గురుంచి మాట్లాడుతూ తన టీనేజ్‌లో స్టార్‌డమ్ శిఖరాలను అనుభవిస్తున్నాడని, తరువాత చాలా వైఫల్యాలను చూడటం నమ్మశక్యం కాని శారీరక పరివర్తన మరియు అసాధారణమైన ప్రదర్శనలతో తిరిగి బౌన్స్ అవ్వడం డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్స్ ఎన్‌టీఆర్‌లాగా ఎవరూ చేయలేరురా అనిపించుకున్న మన కారనజన్ముడు జూనియర్ ఎన్‌టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

https://www.instagram.com/p/CAaF2sjnHFi/

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు