‘హలో గురు’ … రామ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ !

‘హలో గురు’ … రామ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ !

Published on Oct 19, 2018 11:07 AM IST

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ‘హలో గురు ప్రేమకోసమే’ నిన్న విడుదలై హౌస్ ఫుల్ కల్లెక్క్షన్స్ తో బాక్సాఫిస్ వద్ద సందడి చేస్తుంది. టైం పాస్ ఎంటర్టైనెర్ గా వచ్చిన ఈచిత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.9కోట్ల షేర్ వసూళ్లను రాబట్టి రామ్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించిన చిత్రం గా రికార్డు సృష్టించింది. ఇక ఈమూడు రోజుల్లో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ ను రాబట్టుకోనుంది.

త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈచిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రను పోషించారు. దిల్ రాజు నిర్మించిన ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు