‘ఆర్ఎక్స్ 100’ హీరో తదుపరి చిత్రం షూటింగ్ ప్రారంభం !

‘ఆర్ఎక్స్ 100’ హీరో తదుపరి చిత్రం షూటింగ్ ప్రారంభం !

Published on Nov 9, 2018 9:32 AM IST

మొదటి సినిమాతో ‘ఆర్ఎక్స్ 100’ తో బ్లాక్ బ్లాస్టర్ విజయం సాధించి మంచి గుర్తింపును పొందిన యువ హీరో కార్తికేయ తన రెండో చిత్రం ‘హిప్పీ’ లో నటించనున్నాడు. తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభం కానుంది.

తమిళ్లో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకం ఫై కలై పులి ఎస్ తాను నిర్మిస్తున్న ఈచిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు