డైరెక్టర్ అవతారమెత్తిన శ్రీనివాస్ అవసరాల

డైరెక్టర్ అవతారమెత్తిన శ్రీనివాస్ అవసరాల

Published on Jun 1, 2014 6:49 PM IST

srinivas-avasarala
ఎవరికైనా ఏదైనా చేత కాదు అని అంటే, కొందరు నిజమే అని ఒప్పుకుని వెళ్ళిపోతారు కానీ మరికొందరు దానిని ఛాలెంజ్ గా తీసుకొని ఆ పనిని చేసి చూపిస్తారు. రెండో కోవకు చెందినవాడే ‘అష్ట చెమ్మ’ ఫేం శ్రీనివాస్ అవసరాల. తను అనుకున్నది చేసి చుప్పివడానికి దర్శకుడిగా మారదు ఈ నటుడు.

ఈ విషయం పై శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ, “నేను నటుడు అవుదాం అనుకున్నప్పుడు చాలా మంది నన్ను విమర్శించారు. కానీ ఒక నటుడిని అయి చూపించాను. తరువాత దర్శకుడు అవుదాం అనుక్కున్న, అప్పుడు కూడా నేను చేయలేను అని అన్నారు. కానీ ఇప్పుడు దర్శకుడినై వారికి చూపించాను. నీ వల్ల ఇది కాదు అని ఎవరైనా అంటే, అది చేసి చూపిస్తా” అని అన్నారు.

ప్రస్తుతం శ్రీనివాస్ అవసరాల ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సాయి కోరపాటి నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు