అక్టోబర్ 2న ‘ఐ’ తెలుగు ఆడియో

అక్టోబర్ 2న ‘ఐ’ తెలుగు ఆడియో

Published on Sep 21, 2014 1:30 AM IST

vikaram
శంకర్ తెరకెక్కించిన ‘ఐ’ సినిమా తమిళ వెర్షన్ ఆడియో ఇటీవలే విడుదలై మంచి స్పందనని అందుకుంది. తెలుగు వెర్షన్ ని అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. తమిళ ఆడియో లాంచ్ ని ఆర్నాల్డ్, రజినికాంత్, విక్రమ్ మరియు అమీ జాక్సన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు

‘ఐ’ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ ని ఆరోజే లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన తమిళ ట్రైలర్ సైతం ఇక్కడ మంచి ఆదరణ లభించింది. విక్రమ్ వేషధారణ, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణ. రెహమాన్ సంగీతదర్శకుడు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాత

సంబంధిత సమాచారం

తాజా వార్తలు