ఆ సాహసం చేయడానికి సిద్ధంగా లేను: దీక్షా సేథ్

ఆ సాహసం చేయడానికి సిద్ధంగా లేను: దీక్షా సేథ్

Published on Feb 13, 2012 8:33 AM IST


వేదం సినిమాతో తెలుగు చలచిత్ర సీమకు పరిచయమైన దీక్షా సేథ్ తెలుగు మరియు తమిళ భాషల్లో రాణిస్తోంది. అందంతో పాటు అభినయం కూడా కలగలిపిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ నాకు సాహసాలంటే ఇష్టం అంటోంది. కాని ఒక్కటి మాత్రం చేయలేకపోతున్నాను. నా పాత్రకి నేను డబ్బింగ్ చెప్పుకోవడం లేదు. ఇప్పటి వరకు ఎవరూ అడగకపోవడంతో ఆ సాహసం చేయలేదు. డబ్బింగ్ చెప్పాలనే భాష పై కచ్చితమైన పట్టు ఉండాలి లేదంటే కష్టం. నేను అందుకు సిద్ధం కాకపోవడం వల్ల ఆ సాహసం చేయలేదు. తెలివైన అమ్మాయిలా మాట్లడింది. దీక్షా సేథ్ నటించిన ‘నిప్పు’ చిత్రం ఈ వరం విడుదలకు సిద్ధమైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు