
ప్రభాస్, అనుష్క జంట బిల్లా తరువాత మళ్లీ మిర్చిలో కనిపించి అలరించి ఆకట్టుకున్నారు. ప్రభాస్ ఎత్తుకు తగ్గట్లు అనుష్క కూడా ఉండటం వారి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరటంతో జంట చూడముచ్చటగా ఉంటుంది. వీరి జంటనే రాజమౌళి తన నెక్స్ట్ సినిమాలో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. బాహుబలి సినిమాలో కూడా ప్రభాస్ కి జోడీగా అనుష్క నటించబోతుంది. ఈ విషయమై ప్రభాస్ ని అడగగా కుదిరితే అనుష్కతో ప్రతి సినిమా చేస్తాను అన్నాడు. అదే ప్రశ్న అనుష్కని అడిగితే ఆమె కూడా ఇలాంటి సమాధానమే చెప్పింది. నేను ప్రభాస్ తో నటించడానికి సిద్ధమే అని చెప్పుకొచ్చింది.
కుదిరితే అతనితో ప్రతి సినిమా చేయాలనుంది
కుదిరితే అతనితో ప్రతి సినిమా చేయాలనుంది
Published on Feb 16, 2013 10:03 AM IST
సంబంధిత సమాచారం
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘మహాకాళి’ ఫస్ట్ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. ఓటీటీ పార్ట్నర్ కూడా ఖరారు!
- Alpha OTT: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆలియా భట్ డిజాస్టర్ “ఆల్ఫా”.. ఎప్పుడు ఎందులో అంటే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్
- బన్నీ ‘రాకా’ పై క్రేజీ అప్ డేట్ !
- తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- బర్త్‌డే విషెస్ చెప్పిన తమ్ముడు.. స్వీట్ రిప్లై ఇచ్చిన అన్నయ్య..!
- ‘ఇరుముడి’ ర్యాంపేజ్.. ఆల్‌టైమ్ రికార్డ్ బుకింగ్స్‌తో అల్లాడిస్తున్న రవితేజ

