చరణ్ “గేమ్ చేంజర్” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

చరణ్ “గేమ్ చేంజర్” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Dec 10, 2023 8:00 AM IST

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ అయితే ఎప్పటి నుంచో అలా కొనసాగుతూ వస్తూనే ఉంది. మరి ఈ భారీ చిత్రం షూట్ పై చరణ్ ఎప్పుడు ఈ సినిమా నుంచి బయటకి వస్తాడు అనే దానిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకి వచ్చింది.

దీని ప్రకారం ఈ చిత్రంలో తన పార్ట్ ని శంకర్ మార్చ్ నాటకి కంప్లీట్ చేయనున్నాడని తెలుస్తుంది. చరణ్ పై ఇంకా 60 రోజులకి పైగా షూటింగ్ బ్యాలన్స్ ఉందని దీనితో మార్చ్ నాటికి ఆ షూట్ ని కంప్లీట్ చేయనున్నారని ఇప్పుడు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తమ బ్యానర్ లో మైల్ స్టోన్ ప్రాజెక్ట్ 50వ చిత్రంగా దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు