పూల రంగడులో ఇషా చావ్లా అందాల ఆరబోత

పూల రంగడులో ఇషా చావ్లా అందాల ఆరబోత

Published on Feb 13, 2012 6:00 PM IST


మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసును గెలుచుకున్న హీరొయిన్ ఇషా చావ్లా. అందంతో ప్లస్ అభినయం కలగలిసిన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సునీల్ హీరోగా నటిస్తున్న ‘పూల రంగడు’ చిత్రంలో హీరొయిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో అందాల ఆరబోత చేసినట్లు సమాచారం. పూల రంగడు ఈ నెల 18న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం వీరభద్రమ్ చౌదరి కాగా కె. అచ్చి రెడ్డి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు