నేటి ఉదయమే టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన సురేష్ బాబుపై ఐటీ దాడులు నిర్వహించిన అధికారులు హీరో నాని ని కూడా టార్గెట్ చేశారని తెలుస్తుంది. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం నాని నివాసం మరియు కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారట. వరుసగా సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తున్న ఐటీ అధికారులు ఆంతర్యం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు.
హీరోగా వరుస సినిమాలు చేస్తున్న నాని, నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నాడు. గతంలో కాజల్ ప్రధాన పాత్రలో ‘అ’ అనే ప్రయోగాత్మక చిత్రం తెరకెక్కించిన నాని, లేటెస్ట్ గా విశ్వక్ సేన్ హీరోగా ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఆయన హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వి’ చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది మార్చి 25న ఉగాది కానుగ మూవీ విడుదల కానుంది.
హీరో నాని ని కూడా వదలని ఐటీ అధికారులు
హీరో నాని ని కూడా వదలని ఐటీ అధికారులు
Published on Nov 20, 2019 1:05 PM IST
సంబంధిత సమాచారం
- విక్రమ్ తొమ్మిదేళ్ల డిలే ప్రాజెక్ట్ ‘దృవ నక్షత్రం’కి కొత్త డేట్?
- ఆ ఒక్క సినిమా చేసి ఉండాల్సింది : ఫరియా అబ్దుల్లా..!
- ‘ఎపిక్’ టీజర్ లాంచ్‌కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- IPL 2026: ఆ టాప్ టీమ్స్‌కి ఏమైంది? ఆర్సీబీ, సన్‌రైజర్స్ జోరు.. బ్యాటర్ల ఊచకోతలో బౌలర్ల కంబ్యాక్!
- పెద్ది : స్పెషల్ సాంగ్ కోసం శ్రుతి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
- ఉస్తాద్ ఎఫెక్ట్ : హరీష్ శంకర్ సాలిడ్ కమ్‌బ్యాక్ ఎప్పుడో..?
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘కర’.. లెంగ్తీ రన్టైమ్తో వస్తున్న ధనుష్..!
- ‘గాయపడ్డ సింహం’ మెగా సాంగ్‌ను పట్టేసిందా..?
- పోల్ : ఈ వారం రిలీజ్ కాబోయే చిత్రాల్లో మీరు ఏ చిత్రాన్ని చూడాలనుకుంటున్నారు..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘ఆమె కథ’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ట్రైలర్ టాక్: దొంగగా మారిన ధనుష్.. ఇంటెన్స్ గా ‘కర’ ట్రైలర్
- Mega 158: కేజ్రీ అప్డేట్ ఇచ్చిన బాబీ.. మెగాస్టార్ లుక్ సిద్ధం!
- మెగాస్టార్ పై ఇంటర్వెల్ ప్లాన్ చేస్తున్న బాబీ ?
- చరణ్ కోసం అఖిల్ మళ్లీ త్యాగం ?
- ‘పెద్ది’ విషయంలో ఇదే జరిగింది ?
- ‘బాలయ్య – కొరటాల శివ’ సినిమా కథ అదేనా ?
- ఫోటో మూమెంట్ : రామ్ చరణ్, వెంకీలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా


