బుల్లితెర పై పూర్తి ఆధిక్యత కనబరుస్తున్న షో ఏదైనా వుందంటే అది ఒక్కగానొక్క ‘జబర్దస్త్’. వయసు తో సంభందం లేకుండా కుటుంబం అంతా కూర్చుని ఈ టి వి లో వీక్షించే అల్టిమేట్ కామెడీ షో ‘జబర్దస్త్’.
మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ షో సాధారణ ప్రజలు పాల్గొనే ఒక అసాధారణ అవకాశాన్ని కల్పిస్తుంది. ఆన్ లైన్ లో రిజిస్టర్ కాలేకపోయిన వారు ఆడిషన్స్ కి సెప్టెంబర్ 14 న నేరుగా హాజరు కావొచ్చు. ఈ ఆడిషన్స్ కి సంభందించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే 9701366614 నెంబరుకు కాల్ చేయండి.


