సికింద్రాబాద్ లో ఓటమి పాలైన జయసుధ

సికింద్రాబాద్ లో ఓటమి పాలైన జయసుధ

Published on May 16, 2014 6:39 PM IST

Jayasudha
దేశం మొత్తం మీద తమ కి కంచు కోట లాంటి ఎన్నో నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. అటువంటి ఒక స్థానమే సికింద్రాబాద్.
ప్రముఖ నటి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్.ఎల్.ఎ అయిన జయ సుధ టి. ఆర్.ఎస్ కి చెందిన టి. పద్మా రావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఎంతో కష్టపడి ప్రచారం చేసిన ఈ సీనియర్ నటి తెలంగాణ లో టి.ఆర్.ఎస్ గాలి ని ఆపలేకపోయారు.

తాజా వార్తలు