స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘జులాయి’ చిత్రం మొదటి రోజు మన రాష్ట్రంలో సూపర్బ్ కలెక్షన్స్ సాదించింది. ఈ కలెక్షన్ల వివరాలు మీకందిస్తున్నాము
| ఏరియా | – | షేర్ |
| నైజాం | – | 1.85 కోట్లు |
| సీడెడ్ | – | 1.40 కోట్లు |
| నెల్లూరు | – | 40 లక్షలు |
| గుంటూరు | – | 80 లక్షలు |
| కృష్ణా జిల్లా | – | 41 లక్షలు |
| పశ్చిమ గోదావరి | – | 42 లక్షలు |
| తూర్పు గోదావరి | – | 49 లక్షలు |
| వైజాగ్ | – | 55 లక్షలు |
| మొత్తం | – | 6.32 కోట్లు |


