రోజురోజుకూ పెరుగుతున్న కార్తికేయ కలెక్షన్లు

Karthikeya
రోజులు గడుస్తున్న కొద్దీ ‘కార్తికేయ’ చిత్రానికి ఆదరణ పెరుగుతూ వస్తుంది. సాధారణ ప్రేక్షకుల మౌత్ టాక్ దీనికి కారణమని ఒక అంచనా

ఈ సినిమాకు వారాంతరాలలో చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ వచ్చాయి. విశేషం ఏమిటంటే వారాంతరాల కంటే సోమ, మంగళ వారాలలో కలెక్షన్లు మరింత పెరిగాయి. మల్టీప్లెక్స్ లలో షోల సంఖ్య పెంచే ప్రయత్నంలో వున్నారు

ఈ చ్నేమ రూపొందించబడిన విధానానికి ప్రధాన తారాగణంతో పాటు దర్శకుడు కూడా ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్నారు. ఈ సినిమాతో దర్శకుడు చందూ మొండేటి మంచి పొజిషన్ కి వెళ్తాడు అనడంలో సందేహంలేదు

Exit mobile version