
కరోనా వైరస్ మహమ్మారి దేశం లో అడుగుపెట్టినప్పటి నుంచి సినీ పరిశ్రమ కి భారీ నష్టం వాటిల్లింది అని చెప్పాలి. అయితే చిన్న చిన్న సినిమాలకు ఆ నష్టం ఇంకా ఎక్కువే అయింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఓటిటి హవా నడుస్తుంది. అయితే చిన్న చిత్రాలకు మద్దతు ఇవ్వడానికి కేరళ ప్రభుత్వం ఒక సరికొత్త ఆలోచన చేయడం జరిగింది. చిన్న సినిమాలకు అండగా ఉండేందుకు కేరళ ప్రభుత్వమే ఓటిటి ను ప్రారంభించడం జరుగుతోంది. అయితే దీని పై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం పట్ల పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ను సైతం ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ నిర్ణయం చిన్న సినిమాలు చేసే నిర్మాతలకు, నటులకు, దర్శకులకు అండగా ఉంటుంది అని చెప్పాలి.
చిన్న సినిమాలకు అండగా కేరళ ప్రభుత్వం సరికొత్త ఓటిటి!
చిన్న సినిమాలకు అండగా కేరళ ప్రభుత్వం సరికొత్త ఓటిటి!
Published on Jul 2, 2021 8:12 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : ది వన్ – సహనాన్ని పరీక్షించే మిస్టరీ థ్రిల్లర్
- ప్రేమను పంచారు.. లోపాలనూ నేర్పించారు: ‘ది ప్యారడైజ్’ రెస్పాన్స్, ట్రోల్స్‌పై హీరో నాని రియాక్షన్
- సమీక్ష: ‘అనుమాన పక్షి’ – బోర్ కొట్టించే ఫన్ డ్రామా
- కర్ణాటకలో నాని ‘ది ప్యారడైజ్’ సరికొత్త రికార్డ్: ప్రీమియర్స్, డే 1 కలిపి ఏకంగా ₹6.18 కోట్లు వసూలు
- అఫీషియల్: మరోసారి ధనుష్ తో నాగవంశీ.. ఈసారి థ్రిల్లర్?
- ఇదేం స్పీడ్.. అప్పుడే ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ!
- ‘జైలర్ 2’ అవైటెడ్ మాస్ సాంగ్ కి టైం ఫిక్స్!
- ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ ప్రభంజనం: తొలి రోజే రికార్డు వసూళ్లు.. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్
- ‘వారణాసి’ నుంచి విడుదల.. స్మార్ట్ లుక్ లోకి వచ్చేసిన మహేష్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘ది ప్యారడైజ్’ – యాక్షన్ మెప్పిస్తుంది.. డ్రామా నిరాశపరుస్తుంది!
- ‘ప్యారడైజ్’లో సర్ప్రైజ్ చేసిన యంగ్ హీరో!
- ‘అనిమల్ 2’కి ముందే మరో అనిమల్ ని చూపించేలా ఉన్న రణబీర్ కపూర్!
- నాని ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ ర్యాంపేజ్: ఇప్పటికే ₹60 కోట్ల గ్రాస్.. 1.8 మిలియన్ల బుకింగ్స్.. యుఎస్‌లో భారీ నంబర్స్!
- ‘జైలర్ 2’ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేది ఎవరంటే..?
- ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ పై కంటిన్యూ అవుతున్న టెన్షన్.. క్లారిటీ ఇంకెప్పుడు..?
- నాని సినిమాకి వరుస ఇక్కట్లు!
- ‘ది ప్యారడైజ్’ ఇండియన్ ప్రీమియర్స్ కలెక్షన్స్ ఇవే..!

