కొద్ది రోజుల క్రితం ఉత్తరాంద్రలోని హూద్ హూద్ భాధితుల కోసం టాలీవుడ్ అంత ఏకమై నిధులు సేకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో తమిళ్ చిత్ర పరిశ్రమ మొత్తం సౌత్ ఇండియన్ సినిమాటోగ్రాఫర్స్ అసోసియెసన్ (ఎస్ ఐ సి ఎ ) కుటుంబాలు మరియు పిల్లల కోసం నిధులు సేకరించడానికి సిద్దం అయ్యింది. ఎస్ ఐ సి ఎ 10వ అవార్డ్స్ సెర్మని ని 9 మరియు 10 జనవరి 2015 న కౌలాలంపూర్ లో జరపనున్నారు.
తమిళ్ సినిమా రంగంలోని హేమాహేమిలైన కమల్ హాసన్ భారతి రాజ ఇళయరాజా విజయ్ సురియా విక్రం లతో పాటు ఇతర దక్షిణాది తారలు బాలకృష్ణ మోహన్ లాల్ మమూట్టి పునీత్ రాజ్ కుమార్ మరియు బాలీవుడ్ నుండి ధర్మేంద్ర హాజారు కానున్నారు. నయన తార కాజల్ అగర్వాల్ సమంతా శృతి హాసన్ లాంటి తారలు కూడా హాజరు కానున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన మొత్తాన్ని ఎస్ ఐ సి ఎ మెంబెర్స్ పిల్లల చదువుల కోసం మరియు వారి కుటుంబాల కోసం ఖర్చు పెడతారు.
ఉన్నతమైన కారణం కోసం ఏకమైన కోలీవుడ్ తారలు
ఉన్నతమైన కారణం కోసం ఏకమైన కోలీవుడ్ తారలు
Published on Dec 31, 2014 10:53 PM IST
సంబంధిత సమాచారం
- ‘సింగర్’ పై కేసు వెనుక ఏం జరిగింది ?
- బాలయ్య సినిమా సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్ !
- ‘రౌడీ జనార్దన’ ఇంటర్వెల్ కి సన్నాహాలు !
- ‘అతిథి’ రీరిలీజ్.. కొత్త వెర్షన్ తో మణిశర్మ!? క్రేజీ ప్లానింగ్
- ‘జన నాయగన్’ నిర్మాతల కోసం విజయ్.. ఫ్యాన్ లో కొత్త ఆశలు!
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- పవన్ పై వ్యక్తిగత విమర్శలు.. క్షమాపణ చెప్పిన స్టాండప్ కమెడియన్
- ‘రామాయణ’ ఇంటర్నేషనల్ స్క్రీనింగ్.. వారి వేట కోసం కూడా
- ఇంట్రెస్టింగ్.. ధురంధర్ 2 కంటే పార్ట్ 1 వసూళ్లే ఎక్కువ? ఇదెలా అంటే
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- సమీక్ష: LIK ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ – ఫ్యూచర్ లో సాగే రొటీన్ లవ్ డ్రామా
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?
- అఫీషియల్ : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యూత్’.. ఎప్పుడు, ఎందులో అంటే..?
- ఒకే ఓటీటీకి ఈ ఫ్రైడే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే!
- ‘స్వయంభూ’ మ్యూజిక్ ప్రమోషన్స్ కి డేట్ ఫిక్స్.. ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?
- అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ మూవీ.. ఇప్పట్లో లేనట్టే..?
- ప్రదీప్ రంగనాథన్ కి ఫస్ట్ ప్లాప్.. ముందే ఊహించాడా!


