
‘1 నేనొక్కడినే’ సినిమాతో తెరారంగ్రేటం చేసిన నాయిక కృతిసనన్ తన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. తన తాజా హిందీ చిత్రం హీరోపంటి ఘన విజయం సాధించింది
తాజా సమాచారం ప్రకారం ఒక పాపులార్ కోలా బ్రాండ్ కి ఆమె ప్రచారకర్తగా వ్యవహరించనుందట. ఈ ప్రచారం, దీని ద్వారా టి.వి యాడ్ ల రూపంలో ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఆమెకు మరిన్ని ఆఫర్లు తెచ్చిపెడతాయని భావిస్తుందట
ఆమె ఏ కంపనీకి ప్రచారం చేయనుందో సరిగ్గా చెప్పకపోయినా ఆ సంస్థ మాత్రం అధిక మొత్తంలో ఈ భామని కోనేసారట. కృతి త్వరలో నాగ చైతన్య సినిమాలో నటించనుంది

