
టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి హీరోగా, క్రిష్ డైరెక్షన్ లో రూపొందిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా నిన్న విడుదలైంది. ఈ సినిమా సూపర్బ్ ఓపెనింగ్స్ రాబట్టుకుంది మరియు సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. మీ కోసం ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ అందిస్తున్నాం.
| ఏరియా | – | షేర్ |
| వైజాగ్ | – | 14,03,000 |
| తూర్పు గోదావరి | – | 10,25,000 |
| పశ్చిమ గోదావరి | – | 8,70,000 |
| కృష్ణా | – | 10,50,000 |
| నెల్లూరు | – | 8,50,000 |
| సీడెడ్ | – | 31,00,000 |

