చైతు “తండేల్” రిలీజ్ పై లేటెస్ట్ బజ్.!

చైతు “తండేల్” రిలీజ్ పై లేటెస్ట్ బజ్.!

Published on Jan 25, 2024 7:02 AM IST

అక్కినేని యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఫీమేల్ లీడ్ లో దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “తండేల్”. మరి ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ లతో మంచి బజ్ ని తెచ్చుకున్న ఈ చిత్రం బిగ్ స్క్రీన్స్ పై అయితే చైతు కెరీర్ లో మంచి హిట్ గా నిలుస్తుంది అనిపించింది.

ఇక ఇప్పుడు శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా ఈ సెప్టెంబర్ లో రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు