లేటెస్ట్ క్లిక్ : దుబాయ్ ట్రిప్ లో ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్

లేటెస్ట్ క్లిక్ : దుబాయ్ ట్రిప్ లో ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్

Published on Mar 28, 2024 12:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 మూవీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగష్టు 15న విడుదల కానుంది. ఇక రేపు దుబాయ్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో జరుగనున్న తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండడంతో ఇప్పటికే ఫ్యామిలీ తో కలిసి దుబాయ్ చేరుకున్నారు అల్లు అర్జున్.

ఇక ప్రస్తుతం తమ ఫ్యామిలీ అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని కొద్దిసేపటి క్రితం తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రేపటి అల్లు అర్జున్ మైనపు విగ్రహావిష్కరణ వేడుక వైభవంగా జరుగనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు