లేటెస్ట్ క్లిక్స్ : అనంత్, రాధిక ల వెడ్డింగ్ లో ట్రెండీ స్టైల్ లుక్ లో అదరగొట్టిన చరణ్

లేటెస్ట్ క్లిక్స్ : అనంత్, రాధిక ల వెడ్డింగ్ లో ట్రెండీ స్టైల్ లుక్ లో అదరగొట్టిన చరణ్

Published on Mar 4, 2024 11:34 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు ఈ మూవీని పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

విషయం ఏమిటంటే, తాజాగా ముఖేష్ అంబానీ తనయుడు అమిత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహానికి భార్య ఉపాసన కొణిదెలతో కలిసి హాజరయ్యారు. ఇక ఈ వేడుకకి లేటెస్ట్ ట్రెండీ స్టైల్ బ్లాక్ కలర్ సూట్ లుక్ లో అందరినీ ఆకట్టుకున్నారు రామ్ చరణ్. కాగా చరణ్ ఆ లేటెస్ట్ లుక్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు