లేటెస్ట్ : అరడజను సినిమాలతో డిఎస్పీ బిజీ బిజీ

లేటెస్ట్ : అరడజను సినిమాలతో డిఎస్పీ బిజీ బిజీ

Published on Feb 15, 2024 11:02 PM IST

టాలీవుడ్ లోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్ లో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఒకరు. తన కెరీర్ లో ఎన్నో సక్సెస్ లు సొంతం చేసుకోవడంతో పాటు పలు బ్లాక్ బస్టర్ సాంగ్స్ ని ఆయన అందించారు. ఇక తాజాగా ఆయన చేతిలో మొత్తంగా అరడజను సినిమాలు ఉన్నాయి.

వాటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప ది రూల్, నాగచైతన్య చందూ మొండేటి ల తండేల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల ఉస్తాద్ భగత్ సింగ్, నాగార్జున ధనుష్ లతో శేఖర్ కమ్ముల తీస్తున్న మూవీ ఇక వీటితో పాటు తమిళ్ లో సూర్య, శివ ల కంగువ, అలానే విశాల్ హరిల రత్నం మూవీ. మొత్తంగా ఈ సినిమాలతో దేవిశ్రీ మంచి విజయాలు అందుకుంటే కెరీర్ పరంగా మరింతగా దూసుకెళ్లడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు