లేటెస్ట్: “పుష్ప 2” సెకండ్ ట్రీట్ అప్డేట్ కి టైం వచ్చేసింది.!

లేటెస్ట్: “పుష్ప 2” సెకండ్ ట్రీట్ అప్డేట్ కి టైం వచ్చేసింది.!

Published on May 21, 2024 10:02 PM IST

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ బి తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మాసివ్ ప్రాజెక్ట్ నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప క్రేజీ హిట్ అవ్వగా ఇప్పుడు రెండో సాంగ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు దీనిపై మేకర్స్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. పుష్ప నెక్స్ట్ సాంగ్ పై క్లారిటీ రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకి అనౌన్స్ చేస్తున్నట్టుగా అప్డేట్ ఇచ్చేసారు. దీనితో ఈ సినిమా నుంచి రేపు సాంగ్ ఎప్పుడు రిలీజ్ అనేది క్లారిటీ వస్తుంది అని చెప్పాలి. మరి ఆల్రెడీ ఇది మంచి మెలోడీ అన్నట్టుగా బజ్ ఉంది. ఇక దేవిశ్రీప్రసాద్ ఎలాంటి ట్యూన్ ని అందించాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు