ప్రభాస్ “కల్కి” పై సాలిడ్ బజ్.!

ప్రభాస్ “కల్కి” పై సాలిడ్ బజ్.!

Published on Feb 18, 2024 9:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకోణ్ అలాగే దిశా పటాని సహా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరియు అమితాబ్ బచ్చన్ లాంటి భారీ తారాగణం నటిస్తున్న వరల్డ్ క్లాస్ చిత్రం “కల్కి 2898ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ఆల్ మోస్ట్ చివరి దశకి వచ్చింది. అయితే ఈ చిత్రం కోసం మేకర్స్ ఆల్రెడీ మే రిలీజ్ డేట్ ని లాక్ చేసేసిన సంగతి తెలిసిందే.

మరి ఈ డేట్ లో ఈ చిత్రం వస్తుందా లేదా అనే డౌట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే దీనిపై క్లారిటీ వినిపిస్తుంది. కల్కి డెఫినెట్ గా అనుకున్న డేట్ కే రాబోతుంది అని మేకర్స్ కూడా ఆ డేట్ ని దృష్టిలో పెట్టుకొనే రెండు నెలల ముందే అగ్రెసివ్ ప్రమోషన్స్ ని వరల్డ్ వైడ్ గా కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్. దీనితో కల్కి వాయిదా వార్తల్లో అయితే ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు