ప్రభాస్ “సలార్” పై లేటెస్ట్ అప్డేట్.!

ప్రభాస్ “సలార్” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Mar 23, 2023 3:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రెండు షేడ్స్ లో నటిస్తుండగా మేకర్స్ అయితే ఇప్పుడు షూటింగ్ ని ఫుల్ స్వింగ్ లో కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం ఫారిన్ కంట్రీస్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా ఇప్పుడు సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ అయ్యితే తెలుస్తుంది. ఈ సినిమాకి ఇంకా కేవలం 15 నుంచి 20 రోజుల మేర షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. దీనితో ఇవి అయిపోతే సినిమా టోటల్ టాకీ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అని తెలుస్తుంది. ఇక త్రావత్ బ్యాలన్స్ ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు