ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్ర షూటింగ్ ప్రస్తతం దుబాయ్ లోని అబుదాబి లో జరుగుతుంది . ఈ చిత్రం గురించి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అబుదాబి లో భారీ చేజ్ సీన్లు కంప్లీట్ చేసారని చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ మరియు వి ఎఫ్ ఎక్స్ పనులు మిగిలి ఉన్నాయని ఈ చిత్రాన్ని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది . యూ వి క్రియేషన్స్ బ్యానర్ ఫై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నారు.
ప్రభాస్ సాహో సినిమా లేటెస్ట్ అప్ డేట్స్ !
ప్రభాస్ సాహో సినిమా లేటెస్ట్ అప్ డేట్స్ !
Published on May 20, 2018 6:45 PM IST
సంబంధిత సమాచారం
- ‘సింగర్’ పై కేసు వెనుక ఏం జరిగింది ?
- బాలయ్య సినిమా సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్ !
- ‘రౌడీ జనార్దన’ ఇంటర్వెల్ కి సన్నాహాలు !
- ‘అతిథి’ రీరిలీజ్.. కొత్త వెర్షన్ తో మణిశర్మ!? క్రేజీ ప్లానింగ్
- ‘జన నాయగన్’ నిర్మాతల కోసం విజయ్.. ఫ్యాన్ లో కొత్త ఆశలు!
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- పవన్ పై వ్యక్తిగత విమర్శలు.. క్షమాపణ చెప్పిన స్టాండప్ కమెడియన్
- ‘రామాయణ’ ఇంటర్నేషనల్ స్క్రీనింగ్.. వారి వేట కోసం కూడా
- ఇంట్రెస్టింగ్.. ధురంధర్ 2 కంటే పార్ట్ 1 వసూళ్లే ఎక్కువ? ఇదెలా అంటే
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- సమీక్ష: LIK ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ – ఫ్యూచర్ లో సాగే రొటీన్ లవ్ డ్రామా
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?
- అఫీషియల్ : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యూత్’.. ఎప్పుడు, ఎందులో అంటే..?
- ఒకే ఓటీటీకి ఈ ఫ్రైడే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే!
- ‘స్వయంభూ’ మ్యూజిక్ ప్రమోషన్స్ కి డేట్ ఫిక్స్.. ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?
- అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ మూవీ.. ఇప్పట్లో లేనట్టే..?
- ప్రదీప్ రంగనాథన్ కి ఫస్ట్ ప్లాప్.. ముందే ఊహించాడా!


