మహేష్ కొత్త లుక్ అదిరిపోయింది !

మహేష్ కొత్త లుక్ అదిరిపోయింది !

Published on Jun 10, 2018 8:48 PM IST

అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది .మొన్న విమానాశ్రయంలో మహేష్ బాబు కనిపించిన ఫోటోలు ఎంత వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే .ఇక సమ్మోహనం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రానున్నాడు అని తెలియడంతో అభిమానులు మహేష్ ను ఎప్పుడు ఎప్పుడు కొత్త లుక్ లో చూద్దామా అనుకున్నారు .

తాజాగా కొద్దీ సేపటి క్రితం జరిగిన తెలుగు డబ్బింగ్ యూనియన్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు మహేష్ బాబు హాజరైన ఫోటో బయటకు రావడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గడ్డం మరియు కొత్త హెయిర్ స్టయిల్ల్లో మహేష్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న సమ్మోహనం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకి ముఖ్య అతిధిగా హాజరయ్యారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు