‘మేరీ కోమ్’కు మహేష్ బాబు అభినందనలు !

‘మేరీ కోమ్’కు మహేష్ బాబు అభినందనలు !

Published on Nov 25, 2018 8:12 PM IST

ఇండియన్ లేడీ బాక్సర్, ఒలంపిక్ మెడలిస్ట్ మేరీ కోమ్ మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో 48 కేజీల విభాగంలో ప్రత్యర్థి ఒఖోటా పై విజయం సాధించింది. ఈ విజయంతో ఆమె ప్రపంచ బాక్సింగ్‌ లో ఆరో స్వర్ణం సాధించారు.

కాగా ఈ ఇండియన్ లేడీ బాక్సర్ కు సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్‌ బాబు మేరీ కోమ్ ను తనదైన శైలిలో ప్రశంసించారు. వరల్డ్ బాక్సింగ్‌లో మేరీకోమ్ విక్టరీ సాధించడం పై చాలా గర్వంగా ఉందని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు