బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోనున్న మహేష్ బాబు

బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోనున్న మహేష్ బాబు

Published on Feb 3, 2015 9:26 AM IST

Mahesh_Babu

ప్రముఖ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం అనే గ్రామాన్ని త్వరలో దత్తత తీసుకోనున్నట్లు మహేష్ బాబు బావ అయిన గుంటూరు ఎం.పి జయదేవ్ గల్లా తెలిపారు. జెడ్ పి స్కూల్ అదనపు తరగతి గదుల శంకుస్థాపన సందర్భంగా ఈ విషయాన్ని వ్యక్తంచేశారు. ఈ గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ గా మారుస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. శృతిహాసన్ హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

తాజా వార్తలు