యు/ఏ సర్టిఫికేట్ పొందిన ‘మైనే ప్యార్ కియా’

యు/ఏ సర్టిఫికేట్ పొందిన ‘మైనే ప్యార్ కియా’

Published on May 9, 2014 11:22 PM IST

Maine-Pyaar-Kiya-

ప్రదీప్, ఇషా తల్వార్ జంటగా నటిస్తున్న ‘మైనే ప్యార్ కియా’ ఈ నెలలో విడుదల కు సిద్ధంగా వుంది. ప్రదీప్ మడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన వెంకట్ మరియు ఉపేంద్ర కుమార్ నిర్మించారు. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఏ సర్టిఫికేట్ పొందింది.

ఈ చిత్రం ఐ.టి కంపెనీ లో బ్యాక్ డ్రాప్ లో ఒకే కంపెనీ లో పని చేస్తున్న ఒక యువ జంట పై చిత్రీకరరించిన ప్రేమకధ చిత్రం. కోమల్ ఝా ఒక ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో వైవా హర్ష కూడా నటించాడు.

ప్రదీప్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి విశ్వ ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం రిలీజ్ డేట్ ఇంకా వెలువడాల్సి వుంది.

తాజా వార్తలు