
ఈ డిసెంబర్ 5న విడుదలకు సన్నాహమైన “మన కుర్రాళ్ళే” చిత్రం అనుకున్న విధంగా థియేటర్ల సౌలభ్యం లేకపోవడం వల్ల వాయిదా వేస్తున్నట్టు దర్శక నిర్మాత వీరశంకర్ తెలియజేసారు.ఈ నెలలోనే థియేటర్లు లభించగానే విడుదల చేయనున్నామని ఆయన చెప్పారు.. యువతని అలరించి ఉత్తేజితుల్ని చేసే ఈ చిత్రంలో భారతీయ సినీ చరిత్రలోనే ఎనిమిదిమంది సంగీత దర్శకులు పనిచేయడం మొదటిసారని ఆయన తెలియజేసారు. అరవింద్ కృష్ణ, రచన మల్హోత్రా, రాజ్ కళ్యాణ్, శ్రుతి రాజ్,రావు రమేష్,శ్రీనివాసరెడ్డి,ఎం.ఎస్.నారాయణ,కృష్ణుడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే అందరిని అలరిస్తున్నాయి. ఆస్రా నిర్మాణ్ ఇండియా సమర్పణలో,వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, రచన మల్హోత్రా, రాజ్ కళ్యాణ్, శ్రుతి రాజ్, రావు రమేష్, కృష్ణుడు, శ్రీనివాసరెడ్డి,కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, బెంగుళూరు పద్మ, వెంకట్, వేణు మాధవ్ తదితరులు ఇందులో ప్రధాన తారాగణం కాగా, చాయాగ్రహణం:ముజీర్ మాలిక్, సంగీతం:రాజ్, గురుకిరణ్, మనోమూర్తి, జి.కె, శివకాకాని, మోహన్‌జోనా, భీమ్స్ కూర్పు:బస్వా పైడిరెడ్డి, కళ:కె.వి.రమణ,నిర్వహణ:మహేష్ వడ్డి,రాంబాబు కుంపట్ల, సహనిర్మాతలు:గంగ పోలిశెట్టి, సత్యవతి బొరుసు నిర్మాతలు:బి.వి.యస్.శ్రీనివాసు,ఎచ్.ఎస్.అరూన్ కథ,కథనం,మాటలు,దర్శకత్వం:వీరశంకర్.
త్వరలో ‘మన కుర్రాళ్ళే’
త్వరలో ‘మన కుర్రాళ్ళే’
Published on Dec 3, 2014 10:00 AM IST
సంబంధిత సమాచారం
- ‘జైలర్ 2’ కామియో.. పవన్ కూడా రిజెక్ట్ చేశాడా?
- డెకాయిట్ ఎఫెక్ట్ : లక్కీ ఛాన్స్ వదులుకున్న శృతి హాసన్..?
- క్రేజీ కాంబో.. బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్.. ఫిక్స్ అయితే సెన్సేషనే..!
- సింగర్ మంగ్లీపై షాకింగ్ ఆరోపణలు.. కోట్లలో వ్యవహారం!?
- అనసూయ వర్సెస్ శివాజీ: ఇంకా ఆరని మంట..
- తీసినవి 9 ఆగిపోయినవి 19.. ఉస్తాద్ దర్శకుడు షాకింగ్ కామెంట్స్!
- వాయిదా రూమర్స్.. ‘చికిరి’ తెలుగు వెర్షన్ కి మరో సెన్సేషనల్ మైల్ స్టోన్..
- ఫోటో మూమెంట్: ‘రణబాలి’ సెట్స్ లో విజయ్, రష్మికకి స్పెషల్ ట్రీట్ ఇచ్చిన యూనిట్
- PBKS vs SRH IPL 2026: 220 కొట్టినా.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. చేతులారా మ్యాచ్‌ను వదిలేసిన హైదరాబాద్ బౌలర్లు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- సమీక్ష: LIK ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ – ఫ్యూచర్ లో సాగే రొటీన్ లవ్ డ్రామా
- ఓటీటీ సమీక్ష: తాయ్ కిళవి – జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ చిత్రం
- ‘ఫౌజీ’ కోసం కష్టపడుతున్న టీమ్.. అయినా వెనక్కి వెళ్తుందా..?
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?
- అఫీషియల్ : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యూత్’.. ఎప్పుడు, ఎందులో అంటే..?
- రవిబాబు వైలెంట్ థ్రిల్లర్ ‘రేజర్’ కి రిలీజ్ డేట్ వచ్చేసింది!
- పోల్ : అడివి శేష్ ‘డెకాయిట్’ ఎలా అనిపించింది?

