మోడీకి వార్నింగ్ ఇచ్చిన తెలుగు హీరో !

Published on Feb 2, 2019 11:20 am IST

ఈ మధ్య సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్నారు మంచు మనోజ్. కాగా ఆయన కొన్ని సామాజిక అంశాల పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఆయన స్పందించే విధానం కూడా ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా మనోజ్ నరేంద్ర మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

‘మోడీగారు మీకు అవసరమైనప్పుడు, మీరు అడగకముందే, మీకు మేము అండగా నిలబడ్డాము. దయచేసి మీరు చేసిన హామీలను ఇప్పటికైన నెరవేర్చాలి. మా డిమాండ్లను గౌరవించి ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వండి. లేదా మీరు ఒట్టు పెట్టిన వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి మీరు గురికావాల్సి ఉంటుంది’ అని పోస్ట్ మనోజ్ చేశాడు.

సంబంధిత సమాచారం :