మంచు వారి కుటుంబానికి ఒక విషయంలో చాలా మంచి పేరుంది. వాళ్ళింటికి వచ్చిన లేదా వాళ్ళు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు. మోహన్ బాబు మొదలుపెట్టిన ఈ ట్రెండ్ ని మంచువిష్ణు , లక్ష్మి, మనోజ్ లు కొనసాగిస్తున్నారు
ఈరోజు మంచు మనోజ్ తన కో స్టార్ వెన్నెల కిషోర్ ని విందుకు పిలిచి సకల మర్యాదలు చేసిపెట్టారు. మనోజ్ కి స్పెషల్ థాంక్స్ చెప్తూ ట్విట్టర్ లో ఫోటో పోస్ట్ చెసాడు
మనోజ్ మరియు కిషోర్ ‘కరెంట్ తీగ’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది


