మంచు మనోజ్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కాగా కొన్ని సామాజిక అంశాల పై ఆయన స్పందించే విధానం కూడా ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటుంది. దానికి తోడు ఆయన బాగా యాక్టివ్ గా తన అభిమానులు పెట్టిన ట్వీట్ లకు, రీట్వీట్ లు పెడుతూ వారి మనసును గెలుచుకుంటున్నాడు. అయితే కొంతమంది వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నా.. చాలా స్ఫోటివ్ గా తీసుకుని, ఏమాత్రం విసుగు లేకుండా.. సరదాగా సమాధానమిస్తూ ఉంటాడు మనోజ్.
అయితే తాజాగా మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఆయన ఈ కింద పేజీని రాసి ట్వీట్ చేశారు.
Meekosam Nenu ??❤ pic.twitter.com/vSCVchVL37
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) October 21, 2018